సునీతా విలియమ్స్ రాక.. 'అంతరిక్షం' కాన్సెప్ట్‌తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే!
1 month ago
5
సునీతా విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చిన అనంతరం, ఆమె గురించి, అంతరిక్షం గురించి, అంతరిక్ష మిషన్ల గురించి ఇంటర్నెట్‌లో అనేక మంది సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పేస్-థీమ్ హాలీవుడ్ & ఇండియన్ మూవీస్ పై ఆసక్తి పెరిగింది.