సుమిత్ర నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? కాంచనకు చుక్కలు చుపించావ్‌గా.. ఇక సీరియల్ చూడటం కష్టమే!
7 months ago
5
Karthika Deepam Serial Today August 13th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఆగస్ట్ 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..