సురేఖ వాణి కూతురు సుప్రిత 'అమరావతికి ఆహ్వానం' టీజర్ చూశారా?.. హార్రర్ కాన్సెప్ట్‌ మామ..!

1 month ago 11
సురేఖ వాణి కూతురు సుప్రిత కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'అమరావతికి ఆహ్వానం'. ధన్య బాలకృష్ణ, ఈస్తర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహించాడు. లైట్ హౌజ్ సినీ మేజిక్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. హార్రర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.
Read Entire Article