సువ్వి సువ్వి సువ్వాలా.. ఓజీ నుంచి రొమాంటిక్ లవ్ మెలోడీ.. వింటేజీ లుక్ లో పవన్ కల్యాణ్
7 months ago
7
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘ఓజీ’ నుంచి మరో పాట వచ్చేసింది. మనసును హత్తుకునేలా ఈ రొమాంటిక్ లవ్ మెలోడీ సాగుతుంది. ‘సువ్వి సువ్వి’ పాటను వినాయక చవితి సందర్భంగా ఇవాళ రిలీజ్ చేశారు.