సుస్వాగతం హీరోయిన్ గుర్తుందా?.. ఆమె ఇద్దరు కూతుళ్లు ఇప్పుడెలా ఉన్నారో చూస్తే షాకే..!
5 months ago
10
Devayani Two Daughters: సీనియర్ నటి దేవయాని అంటే వెంటనే స్ట్రైక్ కాదు కానీ.. సుస్వాగతం హీరోయిన్ అనగానే టక్కున గుర్తొచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది.