సుహాస్ లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.. ఇక్కడ చూసేయండి

8 months ago 6
సుహాస్ లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
Read Entire Article