'సూర్యవంశం' సినిమాకు..'Triple XXX' సంస్కారవంతమైన సబ్బుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

1 day ago 1
సూర్యవంశం సినిమాకు.. Triplex సబ్బుకు ఉన్న సంబంధమా.. ఇదెక్కడి కనెక్షన్‌రా మామా అనుకుంటున్నారా?. అవును నేను కూడా ఇది విన్నప్పుడు మాములుగా షాక్ అవ్వలేదు. కానీ కనెక్షన్ తెలిసాకా బాబోయ్ ఇదెక్కడి మాస్‌రా మామ అనుకున్నాను.
Read Entire Article