సెకండ్ సినిమా స్టార్ట్ చేసిన 'కమిటీ కుర్రాళ్లు' డైరెక్టర్.. అది కూడా రాఘవేంద్రరావు!
4 months ago
8
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో, యువ దర్శకుడు అచ్యుత్ చౌదరి దర్శకత్వంలో, దీపా ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా ఒక కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.