సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' మూవీ.. క్రిస్పీ రన్‌టైమ్‌తో రిలీజ్!
5 months ago
5
తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది.