సెప్టెంబర్ 15 నుంచి ఏపీలో క్రీడా సంబరం.. ఏపీఎల్ తరహాలో ఉమెన్ ఏపీఎల్..

1 hour ago 1
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మరో సరికొత్త ఆలోచన చేసింది. మహిళల క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఉమెన్ ఏపీఎల్ నిర్వహిస్తోంది. ఏపీఎల్ తరహాలో ఈ ఉమెన్ ఏపీఎల్ జరగనుంది. ఆగస్ట్ 15 నుంచి ఉమెన్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు మంగళగిరిలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని వెల్లడించారు. శనివారం రోజున మాజీ క్రికెటర్ మిథాలీరాజ్‌తో కలిసి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Read Entire Article