సెమీ ఫార్మల్ డ్రెస్‌లో ఈ మోడ్రన్ మహిళ ఎవరు? జ్యోతి రాయ్ ఫొటోలపై జోరుగా కామెంట్స్!

1 year ago 13
కన్నడ టెలివిజన్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన జ్యోతి రాయ్ ఇప్పుడు మోడలింగ్ రంగంలో మెరుస్తోంది. తన బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ నటి ఇప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేసింది. జోతిరాయ్ నయా లుక్‌పై కామెంట్స్ జోరందుకున్నాయ్.
Read Entire Article