Celebrity Masterschef:ఈ సీజన్‌లో మాస్టర్‌చెఫ్ కొత్త ట్విస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇక్కడ తేజస్వి ప్రకాష్, గౌరవ్ ఖన్నా, దీపికా కక్కర్ నిక్కీ తంబోలి వంటి ప్రముఖ పోటీదారులు వంట ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు.ఈ షోలో ఎవరు ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారో తెలుసా..?