'సై' సినిమాలో భిక్షు యాదవ్ గుర్తున్నాడా?.. ఆయన భార్య ఎంత అందంగా ఉందో చూస్తే షాకే!

4 months ago 11
కొన్ని క్యారెక్టర్‌లకు కొందరు మాత్రమే సెట్ అవుతారు. అసలు వాళ్లను తప్ప వేరేకొరిన ఆ రోల్‌లో ఊహించుకోలేము. అలాంటి క్యారెక్టర్‌ల లిస్ట్ తీస్తే టాలీవుడ్‌లో భిక్షు యాదవ్ రోల్ ఖచ్చితంగా వినిపిస్తుంది. నిజానికి ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకోవాలంటే వందలేసి సినిమాలు చేయనక్కర్లేదు.
Read Entire Article