సైఫ్ అలీఖాన్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. అతనికి ఎంత డబ్బు ఇచ్చారో తెలుసా?
1 day ago
1
సైఫ్ అలీఖాన్‌ని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటోడ్రైవర్ భజన్‌సింగ్ రాణా.. నేడు అందరి దృష్టిలో హీరో అయిపోయాడు. ఆయన చేసిన హెల్ప్‌కు అందరు షబ్బాష్ అంటూ పొగుడుతున్నారు.