సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పురోగతి.. పోలీసులు చిక్కిన దాడి కేసు నిందితుడు

4 days ago 5
Saif Ali Khan News: ముంబైలోని బాంద్రాలో నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేసి గాయపరిచాడు. లీలావతి ఆసుపత్రిలో అతడికి శస్త్రచికిత్స జరిగింది.ఈదాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
Read Entire Article