సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగార్జున చెల్లెలు.. మాములు షాక్ ఇవ్వలేదుగా..!

1 month ago 7
నాగార్జున చెల్లెలేంటి.. ఎంగేజ్‌మెంట్ ఏంటీ అని అనుకుంటున్నారా?.. ఆఫ్ స్క్రీన్ కాదులేండి, ఆన్ స్క్రీన్ చెల్లెలు. ఢమరుకం సినిమాలో నాగ్ మామ చెల్లెలిగా నటించిన అభినయ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెద్ద షాక్ ఇచ్చింది. అబ్బాయి ఎవరా అన్నది చెప్పలేదు కానీ.. సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వేళ్లకు రింగులున్న ఫోటోలు పంచుకుంది.
Read Entire Article