సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లీగంజ్.. ఇలా షాకిచ్చావేంటి బ్రో!

6 months ago 6
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఇటీవల చాలా ఘనంగా జరిగింది. ఆగస్టు 17న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్‌కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని సమాచారం.
Read Entire Article