సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన థగ్ లైఫ్.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

9 months ago 10
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
Read Entire Article