సైలెంట్‌గా బాయ్ ఫ్రెండ్‌తో అవికా గోర్ ఎంగేజ్‌మెంట్.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఫ్యూజులు..!

9 months ago 26
ఉయ్యలా జంపాల ఫేమ్ అవికా గోర్ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ మిలింద్‌ను అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకుంది. ప్రస్తుతం వీళ్ల ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందా నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కాగా.. వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్లట. ప్రస్తుతం మిలింద్ 34 ఏళ్లు కాగా, అవికా గోర్ 28 ఏళ్లు.
Read Entire Article