సొంత ఇంట్లోనే నరకం.. బాలయ్య హీరోయిన్‌కు భరించలేని కష్టం! దారుణమైన పరిస్థితిలో..

1 year ago 22
ఒకప్పుడు ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రారంభించి సంచలనం సృష్టించిన హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది. తనను ఇంట్లోనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Entire Article