సొంతింటిని వదిలిపెట్టి రెంట్‌ ఇంట్లోకి షారుఖ్ ఖాన్.. వామ్మో నెలకు రెంటే అన్ని లక్షలా?

3 hours ago 1
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన ఇల్లు మన్నత్ (Mannat) గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ముంబైలోని బాంద్రాలో సముద్రం ఒడ్డున కోటలా ఉండే ఈ ఇల్లు షారుఖ్‌కు చాలా ఇష్టం. 25 ఏళ్లుగా అతడి ఫ్యామిలీ ఇక్కడే ఉంటోంది.
Read Entire Article