సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు.. డిప్యూటీ సిఎం పవన్ పై అసభ్యకరమైన పోస్టులు..!

1 year ago 14
సోషల్ మీడియాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన హర్ష రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంభమేళాలో పవన్ పుణ్యస్నానం ఫోటోతో అసభ్య కాప్షన్ జతపరిచారు.
Read Entire Article