సౌందర్య, ఉదయ్ కిరణ్‌ నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?.. అది కూడా బాలకృష్ణ డైరెక్షన్‌లో

1 month ago 7
సౌందర్య, ఉదయ్ కిరణ్.. ఈ ఇద్దరి గురించి ఇప్పుడు విన్నా కూడా కళ్లు చెమ్మగిల్లుతాయి. అసలు ఈ ఇద్దరు జీవితం జవాబు లేని ప్రశ్నగానే ముగిసిపోయింది. ఒకరు అనుకోకుండా అర్థాంతరంగా చనిపోతే.. మరొకరు చావును కోరుకుని చనిపోయారు.
Read Entire Article