సౌందర్య చీర రంగులు మార్చింది నేను కాదు.. సంచలన నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ దర్శకుడు..!
6 months ago
12
అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే టైమ్‌లో సౌందర్యకు తిరుగులేని క్రేజ్ తో పాటు.. అవకాశాలు గుమ్మం దగ్గరికి వచ్చేశాయి.