సౌత్‌లో తోపు హీరోలు ఈ ఐదుగురు.. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్‌లు ఎవరో తెలుసా..?
8 months ago
15
Highest Paid Actors: సౌత్‌లో కొందరు హీరోలు బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న టాప్-5 హీరోలు ఎవరో చూద్దాం.