సౌత్ సూపర్ స్టార్ విజయ్ భార్య ఎవరో తెలుసా..? ఓరి దేవుడో, ఆమెకు ఇన్ని ఆస్తులు ఉన్నాయా?

10 months ago 13
సౌత్ ఇండియాలో టాప్ స్టార్స్‌లో ఒకరైన దళపతి విజయ్ (Thalapathy Vijay) గురించి ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. సినిమాల్లో సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ హీరో.. ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హైలెట్ అవుతున్నాడు. నెటిజన్లు విజయ్ పర్సనల్‌ లైఫ్‌ గురించి సెర్చ్‌ చేస్తూ.. అతడి భార్య గురించి కూడా ఆరా తీస్తున్నారు.
Read Entire Article