స్కూల్ ఫీజుకు డబ్బుల్లేవ్.. ఆకలేస్తే బిస్కెట్లు తినేవాడు.. కట్ చేస్తే, ఇప్పుడు స్టార్ హీరో

1 year ago 14
ఒకప్పుడు పూట గడవడానికి పార్లే-జి బిస్కెట్లు తింటూ ఫ్రూటీ తాగాడు. ఇప్పుడు ఏకంగా రూ.44 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. కటిక పేదరికం నుంచి బాలీవుడ్ స్టార్‌డమ్ వరకు అతడు ఎదిగిన తీరు అద్భుతం.
Read Entire Article