స్కైని టచ్ చేస్తున్న OG మూవీ క్రేజ్.. పవన్ కల్యాణ్ పేరుని ఓ మై గాడ్‌గా మార్చిన ఫ్యాన్స్
5 months ago
6
OG Movie: కాకినాడ కేంద్రంగా ఓజి సినిమా సందడి ప్రారంభమైంది. కాకినాడ కేంద్రంగా 60 అడుగుల పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ జనసేన నాయకులు ప్రారంభించారు..సినిమా ప్రారంభానికి ముందే భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.