స్క్రీన్‌పై బాలయ్య తాండవం, థియేటర్లో ఫ్యాన్స్ పూనకం.. బోయపాటి అరిపించాడుగా

2 months ago 6
Akhanda 2 Release: బాలకృష్ణ యాక్టింగ్, బోయపాటి మాస్ మేకింగ్ కలిస్తే'అఖండ 2'సినిమాకు థియేటర్లలో రెస్పాన్స్ దద్దరిల్లిపోతోంది. ఫ్యాన్స్ అయితే ఏకంగా దేవుడ్నే థియేటర్‌కి తీసుకొచ్చాడ్రా అంటూ బోయపాటిని అభినందిస్తున్నారు.
Read Entire Article