స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి.. సీక్రెట్‌గా ఇరు ఫ్యామిలీస్ మీట్, ఇదీ ట్విస్ట్ అంటే..!
5 months ago
8
అనుష్క పెళ్లి రూమర్స్ ఇప్పటివి కావు. ఆమె వయసుతో పాటు డేటింగ్ రూమర్స్ కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.