Actress:సిల్వర్ స్క్రీన్‌పై కూడా చూడని లవ్ స్టోరీ ఇది. ఓ స్టార్ హీరోయిన్ని ప్రేమించిన క్రికెటర్ .. షడన్‌గా ఆమెను కాదని మరో లేడీని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ విఫలమైన ఆ హీరోయిన్ మరో స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది. కాని ఇప్పుడు కాపురం చేయడం లేదు. అసలు ప్లేయర్‌తో లవ్ బ్రేకప్‌కి కారణం..హీరోతో డైవర్స్కి కారణం ఇప్పటికి బయటకు రాలేదు.