స్టార్ డైరెక్టర్‌తో ఎఫైర్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. బాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ కథలు!
2 months ago
5
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్, ఇప్పు తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో దూసుకెళ్తోంది రమ్యకృష్ణ (Ramya Krishna). బాహుబలి సినిమాలో ఆమె శివగామి పాత్ర ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.