స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. అందనంత ఎత్తులో కార్తీకదీపం.. టాప్ 10 సీరియల్స్ ఇవే
10 months ago
10
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 23వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. టాప్ 10 లోకి మరోసారి మూడు జీ తెలుగు సీరియల్స్ వచ్చాయి.