స్టార్ హీరో కూతుర్ని వదలని కుర్రాళ్లు .. ఇలాంటి ఫోటోలు చూస్తే అంతేగా
5 months ago
9
హీరో రాజశేఖర్ కూతుళ్లు సినిమాల్లో చేయాల్సిన హంగామా అంతా సోషల్ మీడియాలో చేస్తున్నారు. మరీ Shivani Rajashekar : ముఖ్యంగా శివానీ రాజశేఖర్ రీసెంట్ గా మాన్ సూన్ బేబీ అంటూ పులి చారల సింగిల్ పీస్ స్విమ్ డ్రెస్సులో హాట్ హాట్ పోజులిస్తూ ఫోటోషూట్ చేసింది.