స్టార్ హీరో మాజీ భార్యతో కపిల్ దేవ్‌ లవ్ ట్రాక్.. అమ్మబాబోయ్, అప్పట్లోనే ఇంత జరిగిందా..?

1 year ago 19
ఇండియాలో సినిమా, క్రికెట్ ఒకే లాంటి కిక్ ఇస్తాయి. స్పోర్ట్స్, సినిమాల్లో సక్సెస్ అయిన సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లి అప్పుడు, ఇప్పుడు కామన్. అయితే ఇండియన్‌ క్రికెట్ లెజెండ్, 1983 ప్రపంచ కప్ హీరో కపిల్ దేవ్ (Kapil Dev) కూడా అప్పటి హీరోయిన్‌ సారికపై మనసు పారేసుకున్నాడు. వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్‌షిప్ నడిచిందని టాక్.
Read Entire Article