స్టార్ హీరో లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతుంది చూసేయండి!
2 months ago
4
భారీ బడ్జెట్, స్టార్ సెలబ్రిటీస్ లేకుండానే కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎన్నేళ్లు అయినా, ఎన్ని సినిమాలు వచ్చినా ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తాయి.