స్టార్ హీరోకు మామ, ఇండస్ట్రీలో ఫస్ట్ సూపర్‌స్టార్.. చనిపోయాక చూస్తే, ఇంట్లో 64 సూట్‌కేసులు

7 months ago 6
ఇండియాలోని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి అతనే ఫస్ట్ సూపర్‌స్టార్. 2012, జులైలో అతను చనిపోయినప్పుడు దేశమంతా బాధపడింది. కానీ, ముంబైలోని ఈ సెలబ్రిటీ ఇల్లు 'ఆశీర్వాద్ (Aashirwaad)' బంగ్లాలో బయటపడిన ఓ నిజం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
Read Entire Article