స్టార్ హీరోయిన్ పెళ్లి.. తట్టుకోలేకపోయిన హీరో.. సిగరెట్లతో కాల్చుకుని మరీ!

6 hours ago 1
లెజెండరీ ఫిల్మ్ మేకర్‌ రాజ్‌ కపూర్ తెరపైనే కాదు నిజ జీవితంలోనూ ఎన్నో లవ్ అఫైర్స్‌ నడిపాడు. ఆయన ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అందులో పాపులర్ హీరోయిన్ నర్గీస్‌తో ఈ యాక్టర్ లవ్ స్టోరీ మాత్రం ఓ రేంజ్‌లో సంచలనం అయింది. తాము ప్రేమలో ఉన్నామని రాజ్‌ కపూర్, నర్గీస్‌ ఎప్పుడూ బయటపెట్టలేదు.
Read Entire Article