స్టేజ్‌పై పర్ఫామ్ చేస్తుండగానే స్కర్ట్ ఊడిపోయింది.. జే లో ఎలా కవర్ చేసిందో చూడండి
8 months ago
9
అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ స్టేజ్ పై పర్ఫామ్ చేస్తుండగానే స్కర్ట్ ఊడిపోయింది. కానీ ఆ సమయంలో ఆమె చూపించిన సమయస్ఫూర్తి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు స్పందించారు.