స్థానిక సంస్థల ఎన్నికల్లో BC రిజర్వేషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీ..!

1 year ago 40
Dedicated commission for BC reservation: రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సుప్రీం, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. నేడు డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
Read Entire Article