స్క్రీన్ మీద సినిమా స్టార్ల లైఫ్ ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో, రియల్ లైఫ్‌లో అన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. హీరో శ్రీరామ్ లైఫ్ స్టోరీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తమిళ తెరపై శ్రీకాంత్‌గా పాపులర్ అయిన ఈ హీరో 2025, జూన్‌లో డ్రగ్స్ ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు.