'స్పిరిట్' ఫ్లాష్ బ్యాక్ మెంటల్ మాస్ అంట మామ.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ సందీప్ అన్న!

4 months ago 8
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికింకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు.. అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి.
Read Entire Article