స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?.. ప్రభాస్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ!

10 months ago 18
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికింకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు.. అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి.
Read Entire Article