'స్పిరిట్' సినిమాలో మనుషుల్ని చంపే రాక్షసుడు.. ఓరేయ్ అంబులెన్స్‌లు పిలవండ్రా..!

3 months ago 7
నిన్న చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా స్పిరిట్ సినిమా స్టార్ట్ అయిపోయింది. డార్లింగ్ రాలేదు కానీ.. త్రిప్తీ దిమ్రీతో పాటుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్ మొత్తం వాలిపోయింది. ఆ టీమ్‌లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు కూడా కనిపించడం పెద్ద షాక్ ఇచ్చింది.
Read Entire Article