స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. రేవంత్, ఉత్తమ్ ఫోటోలు.. హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్

2 hours ago 1
తెలంగాణలో రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసింది. పౌర సరఫరా వ్యవస్థను టెక్నికల్‌గా మరింత బలోపేతం చేసే దిశగా సర్కార్ ఈ కొత్త తరహా రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. డిజిటల్ ధ్రువీకరణ, ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల వివరాలను వేగంగా గుర్తించేలా ఉపయోగపడనున్నాయి. ఆగస్ట్ 15 నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
Read Entire Article