స్వచ్ఛమైన తెలుగు సంగీతంతో క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్- ఆత్మను తాకేలా జగములే సాంగ్ రిలీజ్

1 year ago 16
తెలుగు సంగీత ప్రపంచంలో సరికొత్తగా స్వచ్ఛమైన సంగీతం అందించడానికి మార్కెట్‌లోకి వచ్చింది క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్. దీని నుంచి ఇటీవల జగములే సాంగ్ రిలీజ్ అయింది. ఆత్మను తాకే సంగీతంతో వచ్చిన జగములే సాంగ్‌లో హీరోగా నిహాల్ కోదాటి, హీరోయిన్‌గా నేహా పఠాన్ నటించారు.
Read Entire Article