హత్య కేసులో జైల్లో ఉన్న హీరోకి ఇంత క్రేజ్ ఏంటి మావా..! ఆయన కొత్త సినిమా రిలీజ్ బజ్ చూస్తే
2 months ago
6
కర్ణాటక నటుడు దర్శన్ థూగుదీప ప్రస్తుత బెళ్లారి సెంట్రల్ జైలులో బందీగా ఉన్నారు. సరిగ్గా ఇప్పుడే ఆయన కొత్త సినిమా రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా లేదు.