హనీమూన్‌కి బ్రేక్ ఇచ్చిన కీర్తిసురేష్.. మెడలో మంగళసూత్రంతోనే మూవీ ప్రమోషన్‌

1 month ago 4
Keerthy Suresh: మహానటి ఫేమ్ కీర్తి సురేష్ రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లై వారం రోజులు గడవక ముందే బాలీవుడ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. మెడలో మంగళసూత్రంతోనే స్టేజ్‌లో దర్శనమిస్తోంది.
Read Entire Article