'హనుమాన్' మేకర్స్‌తో తేజ సజ్జా కొత్త సినిమా... మళ్ళీ సూపర్ హీరో కాన్సెప్ట్... గ్యాప్ ఇవ్వు

6 months ago 7
చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న తేజ సజ్జా.. సమంత నటించిన బేబి సినిమాతో కీలక పాత్ర చేశాడు. ఈ సినిమా తేజ సజ్జాకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత జాంబిరెడ్డితో హీరోగా మారి తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు.
Read Entire Article