హమ్మయ్య.. వంటలక్కకు నిజం చెప్పేశాడు.. ఇప్పుడు కదా అసలు కథ మొదలయ్యేది!
1 year ago
18
Karthika Deepam Serial Today April 4th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..